Showing posts with label Shriya. Show all posts
Showing posts with label Shriya. Show all posts

Saturday, May 28

కమల్‌హాసన్ తో శ్రీయ

కమల్ హాసన్ - శ్రీయ
కమల్‌హాసన్ స్వంతం గా దర్శకత్వం వహిస్తూ హీరోగా చేస్తున్న తాజా చిత్రం "విశ్వరూబయ్". ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్నాడు కమల్‌హాసన్. అయితే ఈ సినిమా లో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. మొదటి హీరోయిన్ గా బాలీవుడ్ భామ సోనాక్షి సిన్ హ నటిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం లో రెండవ హీరోయిన్ గా శ్రీయ ఎంపికయ్యిందట. అప్పట్లో శ్రీయ కమల్‌హాసన్ సరసన మర్మయోగి చిత్రం లో నటించాల్సి ఉంది. కానీ ఆ చిత్రం ఆగిపోవడం వలన కమల్‌హాసన్ సరసన నటించే అవకాశం కోల్పోయింది శ్రీయ. ఇప్పుడు ఈ విశ్వరూబయ్ చిత్రం ద్వారా మళ్ళీ ఆ అవకాశం దక్కించుకుంది శ్రీయ.

Friday, April 1

Shriya Latest Photoshoot | Hot Actress Shriya Latest Photo Gallery

Top South Indian Actress Shriya Latest Photo Gallery. Shriya Latest Photos. Shriya Hot Stills. Shriya Spicy Wallpapers. Shriya Images. Shriya Hot Photos.

Shriya Hot Photos

Shriya Hot Photos

Shriya Hot Photos

Shriya Hot Photos

Shriya Hot Photos

Shriya Hot Photos

Sunday, March 20

ఐటం సాంగ్ లకు పరిమితమవుతున్న అగ్ర తార

శ్రీయ
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమ లో ఒక ఊపు ఊపిన అగ్ర హీరోయిన్ శ్రీయ ఐటం సాంగ్ లకు పరిమితమవుతున్నట్టు కనిపిస్తోంది. "పులి" చిత్రంలో ఐటం సాంగ్ చేసిన శ్రీయ పవణ్ కళ్యాణ్ తాజా చిత్రం "తీన్ మార్" లోనూ ఐటం సాంగ్ చేసిందట. మరోవైపు మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం లోనూ ఒక ఐటం సాంగ్ కి ఒప్పుకుందట. వీటన్నింటిని చూస్తే శ్రీయ ఐటం సాంగ్ ల వైపు మొగ్గు చూపుతున్నట్టు అనిపిస్తోంది. తనకు హీరోయిన్ గా అవకాశాలు రావు అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే శ్రీయ ఈ విధంగా వ్యవహరిస్తోందని సినీ విశ్లేషకుల అభిప్రాయం.      
Related Posts Plugin for WordPress, Blogger...