Showing posts with label Ileana. Show all posts
Showing posts with label Ileana. Show all posts

Saturday, May 28

నా మాటలను వక్రీకరించారు - ఇలియానా

ఇలియానా
గోవా సుందరి ఇలియానా ఈ మధ్య చాలా తెలివిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. శక్తి సినిమా విడుదల తర్వాత ఓ ఆంగ్ల పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నందమూరి అభిమానుల ఆగ్రహానికి లోనయ్యింది. శక్తి సినిమా ఫ్లాప్ అవుతుందని తనకి ముందే తెలుసని, ఫ్లాప్ అయిన సినిమా కి పబ్లిసిటీ చేసి లాభం లేదని ఇలా చాలా మాటలు చెప్పింది ఇలియానా అప్పట్లో . అయితే తాజాగా మాట్లాడుతూ మీడియా తన మాటలను వక్రీకరించిందని శక్తి సినిమా ఫ్లాప్ గురించి తను ఎప్పుడూ మాట్లాడలేదని, అలా అనే దాన్ని అయితే శక్తి సినిమా ఆడియో విడుదల కార్యక్రమం లో డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్  ఎందుకిస్తానని అది తన సినీ జీవితం లో మొదటి స్టేజ్ షో అని చెప్పింది. ఈ మాటల తోనైనా జూనియర్ ఎన్ టి ఆర్ తో పాటు నందమూరి అభిమానుల కు మళ్ళీ దగ్గర అవ్వాలని అనుకుంటుందేమో మన ఇలియానా.


Thursday, May 26

ఇలియానా అలసట తీరిపోయింది

ఇలియానా
ఇలియానా ఇటీవలే చాలా అలసట కి గురయ్యి హాస్పిటల్ లో చేరింది. ట్రీట్‌మెంట్ అనంతరం ఓకె అయ్యిందట ఇలియానా. తను ప్రస్తుతం పూర్తిగా కోలుకుందట. నీరసం పూర్తిగా ఎగిరిపోయిందట. తను ప్రస్తుతం "3 ఈడియట్స్" తమిళ రీమేక్ చిత్రం షూటింగ్ లో భాగంగా కోయంబత్తూర్ వెళ్లిందట ఇలియానా.

Thursday, May 19

అసలు ఇలియానా ఎవరో తెలియదు ?

ఇలియానా
ఇటీవల ఇలియానా ఒక హిందీ చిత్రంలో నటిస్తోంది అనే వార్తలు వచ్చాయి. "వన్స్ అపాన్ ఎ టైం ఇన్ ఇండియా" అనే చిత్రం లో అక్షయ్ కుమార్ సరసన ఇలియానా నటిస్తోంది అనే వార్తలు వచ్చాయి. ఈ చిత్రం లో ఇలియానా "మందాకిని" పాత్రని పోషిస్తోంది అని పేర్కొనడం జరిగింది. అయితే ఇదే విషయం గురించి ఈ సినిమా దర్శకుడు మిలినా బధ్రియా దగ్గర ప్రశ్నించినపుడు ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని తేల్చి చెప్పాడు. అంతే కాకుండా అసలు ఇలియానా అంటే ఎవరో కూడా తెలియదని పేర్కొన్నాడట. దర్శకుడి మాటలను బట్టి ఇలియానా ఈ సినిమా లో ఉండదనే విషయం స్పష్టం అవుతుంది.


Monday, May 2

ఐరన్‌లెగ్ గా మారిన ఇలియానా

ఇలియానా
ఇలియానా నటించిన చిత్రాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. దీంతో ఇలియానా కి ఐరన్‌లెగ్ గా పేరు వస్తోంది. మొదట్లో తన నటన అభినయంతో అందరిని ఆకట్టుకున్న ఇలియానా ప్రస్తుతం వరుస పరాజయాలను ఎదుర్కుంటోంది. గతం లో కూడా చాలా మంది అగ్ర హీరోయిన్ లకు కూడా ఇటువంటి పరిస్థితే ఎదురైంది. కానీ తర్వాత హిట్ ల నిచ్చి ఆ పేరును విడుపించుకున్నారు. మరి బుల్లి నడుం ఇలియానా కి ఆ టైం ఎప్పుడు వస్తుందో చూడాలి.

Thursday, April 28

Nenu Naa Rakshasi Movie Latest Stills

Rana and Ileana starrar New Movie Nenu Naa Rakshasi Latest Stills. Nenu Naa Rakshasi Movie New Wallpapers. Nenu Naa Rakshasi Movie Photo Gallery.

Nenu Naa Rakshasi Movie Stills

Nenu Naa Rakshasi Movie Stills

Nenu Naa Rakshasi Movie Stills

Nenu Naa Rakshasi Movie Stills

Nenu Naa Rakshasi Movie Stills

Nenu Naa Rakshasi Movie Stills

Nenu Naa Rakshasi Movie Stills

Ileana Latest Hot Stills from Nenu Naa Rakshasi 2

Ileana Latest Hot Stills from New Movie Nenu Naa Rakshasi. Ileana Hot Stills. Ileana New Images, Ileana Sexy Wallpapers. Ileana Cute and Hot Photos.

Ileana Hot Stills

Ileana Hot Stills

Ileana Hot Stills

Ileana Hot Stills

Ileana Hot Stills

Ileana Latest Hot Stills from Nenu Naa Rakshasi 1

Ileana Latest Hot Stills from New Movie Nenu Naa Rakshasi. Ileana Hot Stills. Ileana New Images, Ileana Sexy Wallpapers. Ileana Cute and Hot Photos.

Ileana Hot Stills

Ileana Hot Stills

Ileana Hot Stills

Ileana Hot Stills

Ileana Hot Stills

Tuesday, April 26

పడిపోతున్న ఇలియానా పారితోషికం

ఇలియానా
టాలీవుడ్ లో అందరికంటే ఎక్కువగా పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ ఇలియానా. ఇలియానా ఇప్పుడు ఒక్క సినిమాకి 1.5 కోట్లు డిమాండ్ చేస్తుంది. అయితే ఈ రికార్డ్ పడిపోయే స్థితికి చేరింది. కొత్త తారల పోటీ సరియైన హిట్ లు లేకపోవడం వలన ఇలియానా కి ఈ పరిస్థితి ఏర్పడిందని సినీ పరిశీలకులు చెబుతున్నారు. ఇలియానా తాజా చిత్రం నేను నా రాక్షసి ఒకవేళ ఫ్లాప్ అయితే ఇక ఇలియానా సంగతి అంతే అని సినీ విశ్లేషకుల అంచనా. 

Sunday, April 24

Nenu Naa Rakshasi Movie Latest Stills

Rana and Ileana starrar New Telugu Movie Nenu Naa Rakshasi Latest Stills. Nenu Naa Rakshasi Movie Latest Wallpapers. Nenu Naa Rakshasi Movie Images. Nenu Naa Rakshasi Photo Gallery.

Nenu Naa Rakshasi Movie Stills

Nenu Naa Rakshasi Movie Stills

Nenu Naa Rakshasi Movie Stills

Nenu Naa Rakshasi Movie Stills

Nenu Naa Rakshasi Movie Stills

Sunday, April 17

నేను నా రాక్షసి లో ఇలియానా ద్విపాత్రాభినయం ?

నేను నా రాక్షసి
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రాణా, ఇలియానా జంటగా రూపొందిన చిత్రం నేను నా రాక్షసి. ఇందులో ఇలియానా ద్విపాత్రాభినయం చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఇలియానా మంచి నటనని కనబరిచిందని చెబుతున్నారు. ఇలియానా పాత్ర కూడా అంత బాగుంటుందని అంటున్నారు సినిమా టీం. ఆత్మహత్య నేపధ్యంలో ఈ సినిమా రూపొందింది.

Nenu Naa Rakshasi Movie Latest Stills | Nenu Naa Rakshasi Movie Photo Gallery

Rana and Ileana's New Telugu Movie Nenu Naa Rakshasi Latest Stills. Nenu Naa Rakshasi Telugu Film Wallpapers. Nenu Naa Rakshasi Movie Photos, Nenu Naa Rakshasi Movie Images.

Nenu Naa Rakshasi Movie Stills

Nenu Naa Rakshasi Movie Stills

Nenu Naa Rakshasi Movie Stills

Nenu Naa Rakshasi Movie Stills

Nenu Naa Rakshasi Movie Stills

Nenu Naa Rakshasi Movie Stills

Nenu Naa Rakshasi Movie Stills

Nenu Naa Rakshasi Movie Stills

Saturday, April 16

Ileana at Nenu Naa Rakshasi Audio Launching Function

Tollywood Sexy Beauty Ileana Photos at Nenu Naa Rakshasi Movie Audio Launching Function. Ileana Sexy Wallpapers, Ileana New Images, Ileana Hot Stills.

Ileana Hot Photos

Ileana Hot Photos

Ileana Hot Photos

Ileana Hot Photos

Ileana Hot Photos

Ileana Hot Photos

Thursday, April 14

Nenu Naa Rakshasi Movie New Wallpapers

Rana and Ileana starrar New Telugu Movie Nenu Naa Rakshasi Wallpapers. Nenu Naa Rakshasi Movie Latest Wallpapers, Nenu Naa Rakshasi Movie Stills, Nenu Naa Rakshasi Telugu Film Images.

Nenu Naa Rakshasi Movie Wallpapers

Nenu Naa Rakshasi Movie Wallpapers

Nenu Naa Rakshasi Movie Wallpapers

Nenu Naa Rakshasi Movie Wallpapers

Nenu Naa Rakshasi Movie Wallpapers

Nenu Naa Rakshasi Movie Wallpapers

Nenu Naa Rakshasi Movie Wallpapers

Nenu Naa Rakshasi Movie Wallpapers
Related Posts Plugin for WordPress, Blogger...