skip to main |
skip to sidebar
నేనా... సునీల్ ప్రక్కనా... - త్రిష
 |
త్రిష |
సౌత్ ఇండియా లో టాప్ హీరోయిన్ లలో ఒకరుగా కొనసాగుతోంది త్రిష. త్రిష కి చిన్న హీరోలంటేనే ఒప్పుకోదు. అలాంటిది కామెడీ హీరోలంటే అస్సలు ఒప్పుకోదు అని ప్రతీ ఒక్కరు ఊహించవచ్చు. సునీల్ హీరోగా నెపోలియన్ అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా లో త్రిష ని హీరోయిన్ గా పెట్టాలని అనుకున్నారట దర్శక, నిర్మాతలు. ఈ విషయమై త్రిష ని సంప్రదించగా "నేనా .. కామెడీ హీరో సునీల్ ప్రక్కనా ... " అని నవ్విందట. వెంకటేష్, పవణ్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోల సరసన నటిస్తున్న నేను సునీల్ తో ఎలా ఒప్పుకుంటాను అని చెప్పిందట త్రిష.