Saturday, May 7

తాప్సీ ఇన్‌బాక్స్ ఫుల్ అయిందట

తాప్సీ
తాప్సీ ఇటీవల నటించిన తాజా చిత్రం మిస్టర్ పర్‌ఫెక్ట్ దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది. ఈ చిత్రంలో తాప్సీ నటన కి కూడా మంచి పేరు వచ్చింది. ప్రేక్షకులు తాప్సీ నటన కంటే ఎక్కువగా తన వాయిస్ కే ముగ్దులవుతున్నారు. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవడం వలన మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయని చెబుతోంది తాప్సీ. అభిమానులు పంపే అభినందల మెసేజ్ లతో తన మొబైల్ ఇన్‌బాక్స్ పూర్తిగా నిండిపోతుందని చెబుతోంది తాప్సీ. మిస్టర్ పర్‌ఫెక్ట్ విడుదలయినప్పటి నుంచి ఇదే పరిస్థితి అని చెబుతోంది తాప్సీ
Related Posts Plugin for WordPress, Blogger...