skip to main |
skip to sidebar
నయనతార పెళ్ళి జరిగినప్పుడు ఆలోచిద్దాం - శింబు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhtf9jykiCHiujWgv7A5G9wrS3FiIjXKiJS6rDKG7aflShisF2D9pNnxzn80vel-mMphVWO4OnAfzwY90vw1pK09CIGrh4iMuC4Jwpr9OFcgqgZggj37af5cnziYcqsxKBIzHN1eEWmCLs/s1600/Nayanatara+Simbu.JPG) |
నయనతార శింబు |
నయనతార, ప్రభుదేవా లు త్వరలోనే పెళ్ళి చేసుకుంటారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని నయనతార మాజీ ప్రియుడు శింబు దగ్గర కొందరు విలేకరులు ప్రశ్నించారట. అయితే దీనికి శింబు - "నయనతార కి పెళ్ళి జరిగినప్పుడు చూద్దాం" అని చెప్పాడట. దీనికి నయనతార నేను శింబు ని పట్టించుకోవడం ఎప్పుడో మానేశాను. మళ్ళీ ఎందుకు నా గురించి ఇలా మాట్లాడుతున్నాడని సన్నిహితుల దగ్గర వాపోయిందట. ఇంతకీ నయనతార పెళ్ళి జరగదన్న గట్టి నమ్మకం శింబు కి ఎందుకో......?