క్యారక్టర్ లో మిస్టర్ పర్‌ఫెక్ట్ అనిపించుకున్న ప్రభాస్..... కలెక్షన్ల లోనూ ఐ యాం పర్‌ఫెక్ట్ అనిపించుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన అన్ని చిత్రాలలో మొదటి స్థానం సంపాదించుకున్న చిత్రం మిస్టర్ పర్‌ఫెక్ట్ . మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ తో అన్ని వర్గాల ప్రజలను అలరిస్తోంది ఈ సినిమా. రాష్ట్రం తో పాటు ఒవర్‌సీస్ లో కూడా కలెక్షన్ లలో తన సత్తా చూపిస్తోంది.....