Monday, April 4

అరుంధతి ని మరిపించనున్న నాగ పెంచలమ్మ

ప్రియమణి క్షేత్రం
జగపతి బాబు, ప్రియమణి జంటగా రూపొందుతున్న చిత్రం క్షేత్రం. ఈ సినిమా లో ప్రియమణి క్యారక్టర్ పేరు నాగ పెంచలమ్మ. అయితే పాత్ర లో ప్రియమణి చాలా అద్భుతం గా నటించిందని చెబుతున్నారు. ఈ సినిమా ద్వారా ప్రియమణి మరోసారి తన నటనని నిరూపించుకుంటుందని చిత్ర దర్శకుడు చెబుతున్నాడు. ఈ సినిమా లో ప్రియమణి నటన అరుంధతి సినిమా ని మరిపించేలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 
Related Posts Plugin for WordPress, Blogger...